ఎలెక్ట్రిక్ కార్ల కంపెని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బ్లూంబెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. లూయిూ ప్యూటన్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానానికి ఎగబాకారు. మస్క్ షేర్ల ధర 2.2 శాతం తగ్గిపోవడమే ఇందుకు కారణం గతవారం టెక్నాలజీ షేర్లు పడిపోవడం వల్ల మస్క్ ఆస్తుల విలువ గత జనవరి నాటికంటే 24 శాతం తగ్గి 160.6 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. గత మార్చిలో కొద్ది రోజుల పాటు మస్క్ […]
ఎలెక్ట్రిక్ కార్ల కంపెని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ బ్లూంబెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానాన్ని కోల్పోయారు. లూయిూ ప్యూటన్ అధిపతి బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానానికి ఎగబాకారు. మస్క్ షేర్ల ధర 2.2 శాతం తగ్గిపోవడమే ఇందుకు కారణం గతవారం టెక్నాలజీ షేర్లు పడిపోవడం వల్ల మస్క్ ఆస్తుల విలువ గత జనవరి నాటికంటే 24 శాతం తగ్గి 160.6 బిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. గత మార్చిలో కొద్ది రోజుల పాటు మస్క్ నంబర్ వన్ స్థానంలో నిలిచారు.