Minister Nara Lokesh: చదువుకోవాలని కోరిక ఉన్నా, ఆర్థిక పరిస్థితులు సహకరించని ఇద్దరు చిన్నారులను మంత్రి నారా లోకేశ్ దత్తత తీసుకున్నారు. పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు విద్యార్థులను నెల్లూరులోని VR స్కూల్‌లో చేర్పించారు. వారికి స్వయంగా అడ్మిషన్ ఫారాలు అందజేశారు. ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తానే భరిస్తానని మంత్రి లోకేశ్ విద్యార్థులకు భరోసా ఇచ్చారు.
ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకున్న మంత్రి లోకేశ్
చదువుకోవాలని కోరిక ఉన్నా, ఆర్థిక పరిస్థితులు సహకరించని ఇద్దరు చిన్నారులను మంత్రి నారా లోకేశ్ దత్తత తీసుకున్నారు. పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు విద్యార్థులను నెల్లూరులోని VR స్కూల్‌లో చేర్పించారు. వారికి స్వయంగా అడ్మిషన్… pic.twitter.com/ZHiSFrjxQw
— ChotaNews App (@ChotaNewsApp) July 7, 2025