Komatireddy Venkat Reddy: తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర పైసా కూడా లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, నాలాంటి వాళ్ళు మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర పైసా కూడా లేదు
సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు
నాలాంటి వాళ్ళు మంత్రి పదవికి రాజీనామా చేస్తే తెలంగాణ వచ్చింది – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి pic.twitter.com/NeTGc3ozaP
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025