Megastar Chiranjeevi: తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు చెన్నై వెళ్లిన మెగాస్టార్ ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఆయన ఆఫీస్ లో కలిశారు. ఆయనతోపాటు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి స్టాలిన్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నయన్న విషయం తెలిసిందే. మరో వైపు స్టాలిన్ పాలన పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ […]

Written By: Suresh, Updated On : September 1, 2021 6:21 pm
Follow us on

మెగాస్టార్ చిరంజీవి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నేడు చెన్నై వెళ్లిన మెగాస్టార్ ముఖ్యమంత్రి స్టాలిన్ ను ఆయన ఆఫీస్ లో కలిశారు. ఆయనతోపాటు స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి స్టాలిన్ ఫ్యామిలీకి మొదటి నుంచి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నయన్న విషయం తెలిసిందే. మరో వైపు స్టాలిన్ పాలన పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించారు. స్టాలిన్ పాలన దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శమంటూ పొగడ్తలతో ముంచెత్తారు.