Mega DSC Hall Tickets: ఏపీలో మెగా డీఎస్సీ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. వాట్సప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. 955230009 మెసేజ్ చేసి హాల్ టికెట్లు పొదవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మొగా డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీ నిర్వహణ పై మా నిబద్ధత నెరవేరింది. డీఎస్సీలో అభ్యర్థులు ఉత్తమ కనబరచాలి అని లోకేష్ అన్నారు.