ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు

జీజీహెచ్ లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు  వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నివేదికను హైకోర్టుకు వైద్య నిపుణుల కమిటీ సమర్పించనుంది. నివేదికలో ఏముంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ ముందుకు సాగనుంది. కాగా పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రికత్తలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ రాజును ఏపీ సీఐడీ […]

Written By: Suresh, Updated On : May 16, 2021 1:34 pm
Follow us on

జీజీహెచ్ లో ఎంపీ రఘురామకృష్ణరాజుకు  వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం చేస్తున్నారు. నివేదికను హైకోర్టుకు వైద్య నిపుణుల కమిటీ సమర్పించనుంది. నివేదికలో ఏముంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఆదేశాల ప్రకారం సీఐడీ ముందుకు సాగనుంది. కాగా పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రికత్తలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామ రాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే.