- Telugu News » Ap » Massively reduced crowd of devotees in thirumala
తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గింది. నిన్న 10 వేల లోపు మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం 9,640 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 62 లక్షలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 5,165 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Written By:
, Updated On : April 30, 2021 / 08:50 AM IST