
ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24,22 క్యారెట్ల బంగారంపై రూ. 380, రూ. 350 పెరిగింది. ఈ ధరలతో కలిపి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 49,370గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 45,250గా విక్రయిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,170కాగా, 22 క్యారెట్ల బంగారం రూ. 47,400గా ఉంది. ఇక హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం రూ. 49,370కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 45,250గా ఉంది. పెరిగిన ధరతో కలిపి ఈ రోజు వెండి కేజీ రూ. 73,200గా ఉంది.