మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టు కార్యక్రమాలపై రంజిత్ విరక్తి చెంది లొంగుబాటుకు అనుమతి కోరారన్నారు. పాఠశాల వయసు నుంచే మావోయిస్టు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుత మావోయిస్టు భావజాలంతో ఎలాంటి ఉపయోగం లేదనేది రంజిత్ అభిప్రాయమన్నారు.