వ్యాక్సిన్ నిల్వల డేటా గోప్యతపై మనీష్ సిసోడియా ఫైర్

వ్యాక్సిన్ నిల్వలపై ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్ వర్క సిస్టం డేటాను వెల్లడించవద్దని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం కోరడం పై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మిమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ నిల్వలపై సమాచారం పంచుకోవద్దని కేంద్రం కోరడం పై ఆప్ నేత విస్మయం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ నిల్వల సమాచారం దాచడం బదులు అందరికీ తగినంతగా వ్యాక్సిన్ సరఫరాలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని సిసోడియా ట్వీట్ చేశారు.

Written By: Suresh, Updated On : June 10, 2021 8:40 pm
Follow us on