https://oktelugu.com/

భవానీపూర్ ఉపఎన్నిక బరిలో దీదీ

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించినా నందిగ్రాంలో మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. భవానీపూర్ సిట్టింగ్ టీఎంసీ ఎమ్మెల్యే సొవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా పార్టీ ఆమోదముద్ర వేసింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో […]

Written By: , Updated On : May 21, 2021 / 03:45 PM IST
Mamata
Follow us on

Mamata

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించినా నందిగ్రాంలో మమతా బెనర్జీ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. భవానీపూర్ సిట్టింగ్ టీఎంసీ ఎమ్మెల్యే సొవన్ దేవ్ ఛటోపాధ్యాయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా పార్టీ ఆమోదముద్ర వేసింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.