
అక్షరాన్నీ అలజడినీ సమంగా ప్రేమించిన తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతీయార్ అని పవన్ కల్యాణ్ అన్నారు. మహాకవి సుబ్రమణ్య భారతీయార్ శత వర్థంతి సందర్భంగా ఆయన కు నివాళి అర్పించారు. అక్షరాలను శక్తిమంతంగా సంధించి సామాజికంగా నెలకొన్న అలజడిని రూపుమాఫి.. ప్రజా చైతన్యాన్ని తెచ్చిన గొప్ప జాతీయవాది అని పవన్ కల్యాణ్ అంజలి ఘటించారు. నివాళి అర్పించారు.