
ఒడిశాలో మే 5 నుంచి మే 19 వరకు 14 రోజుల పాటు లాక్ డౌన్ విధించబోతున్నారు. వచ్చే బుధవారం నుంచి రెండు వారాల పాటు లాక్ డౌన్ అమలు అవుతుందని ఒడిశా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యేు ఈ లాక్ డౌన్ లో ఆరోగ్యం, ఇతర అత్యవసర సేవలకు మాత్రం లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఉంటుంది.