కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్న క్రమంలో కొవిడ్ కేసుల పెరుగుదలతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కట్టడికి రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించింది. ఈ నెల 30 వరకూ లాక్ డౌన్ కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. లాక్ డౌన్ పొడిగింపుపై మార్గదర్శకాలను మరికొద్దిసేపట్లో ప్రభుత్వం జారీ చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.