Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

CM KCR

తెలంగాణలో లాక్ డౌన్ ను పొడిగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలే వర్తించనున్నాయి. లాక్ డౌన్ విధించిన తర్వాత కేసులు అనూహ్యంగా తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినేట్ మంత్రులందరితో ఇవాళ ఫోన్లో మాట్లాడిన సీఎం వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మే 30 వరకు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular