Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్AP: గ్రూప్-2 సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ల జాబితా విడుదల

AP: గ్రూప్-2 సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ల జాబితా విడుదల

ఏపీపీఎస్సీ జారీ చేసిన గ్రూప్-2 లోని కో ఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్టార్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్ సైట్ లో ఉంచినట్లు సహకారశాఖ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు. apcooperation.nic.in వెబ్ సైట్ లో ఉద్యోగాలకు ఎంపికైన వారి తుది జాబితాను ఉంచినట్లు వెల్లడించారు. 10/99లో ఏపీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ఈ ఫలితాలను వెల్లడించినట్లు స్పష్టం చేశారు. ఈనెల 26న గుంటూరు నగరంలోని సహకార కమిషనర్ కార్యాలయంలో ధ్రువపత్రాల తనిఖీ ఉంటుందని ఏపీ సహకారశాఖ కమిషనర్ స్పష్టం చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version