ప్రముఖ మళయాళీ సినీ దర్శకుడు, యాడ్ ఫిల్మ్ మేకర్ వీఏ శ్రీ కుమార్ మీనన్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రూప్ బిజినెస్ లో రూ. 5 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర పాలక్కాడ్ జిల్లాలో సదరు డైరెక్టర్ నివాసంలో గురువారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. మీనన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను జిల్లా కోర్టు తిరస్కరించడంతో పోలీసులు ఆయనను […]
ప్రముఖ మళయాళీ సినీ దర్శకుడు, యాడ్ ఫిల్మ్ మేకర్ వీఏ శ్రీ కుమార్ మీనన్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ గ్రూప్ బిజినెస్ లో రూ. 5 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్తర పాలక్కాడ్ జిల్లాలో సదరు డైరెక్టర్ నివాసంలో గురువారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు. మీనన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను జిల్లా కోర్టు తిరస్కరించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.