లాయర్లను ప్రభుత్వమెందుకు ఆదుకోవాలి.. హైకోర్టు

తెలంగాణలోని న్యాయవాదులు, క్లర్కులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలన్న పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది భాస్కర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై విచారణ జరిపిన ధర్మాసనం న్యాయవాదులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవాలి? అని ప్రశ్నించింది. బార్ కౌన్సిల్, న్యాయవాదుల సంఘాలదే ఈ బాధ్యత అని స్పష్టం చేసింది. న్యాయవాదులు ప్రభుత్వం పై ఆధారపడొద్దని సొంత నిధి ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

Written By: Suresh, Updated On : July 7, 2021 2:21 pm

High Court

Follow us on