Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్భూ సర్వే ను వేగవంతంగా చేయాలి.. సీఎం జగన్

భూ సర్వే ను వేగవంతంగా చేయాలి.. సీఎం జగన్

జగనన్న శాశ్వత భూహక్కు – భూ రక్ష సర్వే ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. భూ సర్వేపై ఇవాళ సమీక్ష నిర్వహించిన జగన్ కొవిడ్ పరిస్థితుల వల్ల మందగమనంలో ఉన్న ఈ పథకాన్ని పరుగులు పెట్టించాలని సూచించారు. నిర్దేశించిన సమయంలోగా లక్ష్యాన్ని చేరాలన్నారు. సర్వేను పూర్తి చేయడానికి అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతూ అంకితభావంతో పని చేయాలని సూచించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular