KTR: రైతు సంక్షేమంపై చర్చించేందుకు మంత్రులైనా వస్తారని అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎవరినీ పంపలేదని కేటీఆర్ విమర్శించారు. సీఎం కు బూతులు తప్ప రైతుల గురించి మాట్లాడటం రాని అన్నారు. ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్ లో ఉందో కూడా తెలియకుండా సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ నాయకత్వంలో నీళ్లు ఆంధ్రకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు తన తొత్తులకు అని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టు పాలన నడుస్తుంది
తెలంగాణ రైతులను మోసం చేస్తూ నీళ్లు ఏమో గురువు చంద్రబాబుకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు రేవంత్ రెడ్డి తొత్తులకి పోతున్నాయి – కేటీఆర్ https://t.co/xuz0qH14dk pic.twitter.com/LawrKcjVET
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025