కేంద్రం నుంచి తెలంగాణకు ఒక్క రూపాయి అదనంగా రాలేదు. వచ్చిందని నిరూపిస్తే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా. రాకుంటే నువ్వునీ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి అని మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సవాల్ విసిరారు. ఆరున్నరేళ్లలో తాము పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 2.72 లక్షల కోట్లు కడితే.. కేంద్రం ఫైనాన్స్ కమిషన్ రూపంలో రూ. 1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.