https://oktelugu.com/

కోవిడ్ ముఖ్యంగా గాలి ద్వారానే వ్యాపిస్తోంది.. కేంద్రం

కోవిడ్ మహమ్మారి అత్యధికంగా గాలి ద్వారానే వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాట్లాడినపుడు బయటికి వచ్చే తుంపర్ల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలిపింది. ఈ వివరాలతో తాజాగా క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్ ను బుధవారం జారీ చేసింది. గత ఏడాది జూన్ లో విడుదల చేసిన ప్రోటోకాల్ కు ఇది పూర్తి భిన్నంగా ఉంది.  గాలి తుంపర్లు ఒకే చోట స్థిరంగా […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 26, 2021 2:15 pm
    Follow us on

    కోవిడ్ మహమ్మారి అత్యధికంగా గాలి ద్వారానే వ్యాపిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మాట్లాడినపుడు బయటికి వచ్చే తుంపర్ల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలిపింది. ఈ వివరాలతో తాజాగా క్లినికల్ మేనేజ్ మెంట్ ప్రోటోకాల్ ను బుధవారం జారీ చేసింది. గత ఏడాది జూన్ లో విడుదల చేసిన ప్రోటోకాల్ కు ఇది పూర్తి భిన్నంగా ఉంది.  గాలి తుంపర్లు ఒకే చోట స్థిరంగా ఉండిపోవడం, ఒక మీటరు కన్నా ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల ఈ ఇన్సెక్షన్ వ్యాపిస్తుంది.