జూలైలో కొవాగ్జిన్ మూడోదశ ప్రయోగ ఫలితాలు

కొవాగ్జిన్ మూడవదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జూలైలో బహిరంగ పరుస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ డేటాను తొలుత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు సమర్పిస్తామని ఆ తర్వాత వాటిని రివ్యూ జర్నల్స్ కు అందిస్తామని తెలిపింది. మూడోదశ అధ్యయన తుది విశ్లేషణ డేటా అందుబాటులోకి వచ్చాక కొవాగ్జిన్ పూర్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్ టీకాను అధికంగా యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తోందని ఓ […]

Written By: Suresh, Updated On : June 9, 2021 9:55 pm
Follow us on

కొవాగ్జిన్ మూడవదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జూలైలో బహిరంగ పరుస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ డేటాను తొలుత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు సమర్పిస్తామని ఆ తర్వాత వాటిని రివ్యూ జర్నల్స్ కు అందిస్తామని తెలిపింది. మూడోదశ అధ్యయన తుది విశ్లేషణ డేటా అందుబాటులోకి వచ్చాక కొవాగ్జిన్ పూర్తి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. కొవాగ్జిన్ కంటే కొవిషీల్డ్ టీకాను అధికంగా యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తోందని ఓ జర్నల్ లో ప్రచురితమైన నివేదికలో అనే క లోపాలున్నాయని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది.