వైరల్: పునర్నవి అందాలు పురివిప్పాయి

బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న పునర్నవి భూపాలం. తన గ్లామర్ షోతో హౌస్ కే అందాన్ని తీసుకొచ్చింది. ఈ షో తరువాత పునర్నవికి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది పునర్నవి. హౌస్ లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య నడిచిన ట్రాక్ బాగా హైలైట్ అయింది. బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తరువాత కూడా రాహుల్, పునర్నవిల మధ్య […]

Written By: NARESH, Updated On : June 9, 2021 10:23 pm
Follow us on

బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా పాల్గొన్న పునర్నవి భూపాలం. తన గ్లామర్ షోతో హౌస్ కే అందాన్ని తీసుకొచ్చింది. ఈ షో తరువాత పునర్నవికి ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్ సక్సెస్ లో కీలకపాత్ర పోషించింది పునర్నవి. హౌస్ లో ఉన్నప్పుడు వీరిద్దరి మధ్య నడిచిన ట్రాక్ బాగా హైలైట్ అయింది.

బిగ్ బాస్ షో నుండి బయటకి వచ్చిన తరువాత కూడా రాహుల్, పునర్నవిల మధ్య ఏదో నడుస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లను ఈ జంట ఖండిస్తూనే ఉంది.

కాగా.. పునర్నవి ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది. ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అనే సినిమాలో కనిపించింది. ఆ తరువాత ‘పిట్టగోడ’, ‘ఎందుకు ఏమో’ చిత్రాల్లో హీరోయిన్‌గా కనిపించింది.

ఇది ఇలా ఉండగా.. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఫోటో, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెడిటేషన్ చేస్తున్న ఉన్న ఈ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. పునర్నవి ఇంత బోల్డ్ గా ఎప్పుడూ కనిపించకపోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.