Konda Murali: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో కలకలం రేపాయి. రానున్న ఎన్నికల్లో పరకాల నుంచి తన కుమార్తె సుష్మిత పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. కడియం శ్రీహరి, రేపూరి ప్రకాశ్ రెడ్డిపై విమర్శలు చేశారు. వరంగల్ లో కొంతమంది నాయకులు తెలుగుదేశంలో పదవులు అనుభవించారు. ఆ పార్టీని భ్రష్టు పట్టించారని అన్నారు. ఆ తర్వాత కేసీఆర్, కేటీఆర్ వద్దకు చేరి తప్పుదొవ పట్టించి వారినీ నాశనం చేశారని అన్నారు.
కొండా కుటుంబం vs కాంగ్రెస్ నాయకులు
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారా స్థాయికి చేరిన విబేధాలు
కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం
కొండా దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయిన కడియం… https://t.co/ZPa4GI82t5 pic.twitter.com/Nr0MfAGEuh
— Telugu Scribe (@TeluguScribe) June 20, 2025