Eng Vs Ind 1st Test: లీడ్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో తొలి రోజు అజేయంగా నిలిచిన రిషబ్ పంత్ డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వెళుతుండగా కెఎల్ రాహుల్ చేతులు జోడించి స్వాగతం పలికారు. ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది. డ్రెస్సింగ్ రూమ్ అంతా పంత్ మరియు శుభ్‌మాన్ గిల్‌ల అద్భుతమైన భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. క్రీజులోకి అడుగుపెట్టి నుంచి పంత్ పూర్తిగా నియంత్రణ ఆడాడు. ఎటువంటి నిర్లక్ష్యపు షాట్ ఆడలేదు. పంత్ 102 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు. గిల్‌తో కలిసి 138 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పాడు. మరోవైపు గిల్ 127 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.
Straight from the #TeamIndia Dressing Room after the end of an exciting Day 1 at Headingley#ENGvIND pic.twitter.com/oj4kWMSbeW
— BCCI (@BCCI) June 20, 2025