Padi Kaushik Reddy Arrested: హుజురాబాద్ బీఆర్ఎస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వరంగల్ కు తరలించారు. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 308, 352 కింద కేసులు నమోదు చేశారు.
బ్రేకింగ్ న్యూస్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్
శంషాబాద్ ఎయిర్పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన వరంగల్ సుబెదారి పోలీసులు pic.twitter.com/njGhf0n3ql
— Telugu Scribe (@TeluguScribe) June 21, 2025