Telugu News » Ap » King cobra hal chal in east godavari district
King Cobra: తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా హల్ చల్
తూర్పుగోదావరి జిల్లా అడ్డ తీగల మండలం మామిడి పాలెం గ్రామంలో గల ఓ ఇంట్లో కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. దీంతో ఇంట్లో వారూ, స్థానికులు వెంటనే అడ్డతీగల ఫారెస్ట్ కార్యాలయానికి సమాచారం అందించారు. ఫారెస్ట్ డిఆర్వో భాను ప్రకాష్, సిబ్బంది వైల్డ్ లైఫ్ స్టూడెంట్ సింధు ను వెంటపెట్టుకొని మామిడి పాలెం చేరుకున్నారు. చాకచక్యంగా 12 అడుగుల కింగ్ కోబ్రాని బంధించారు. అనంతరం తపస్వికొండ రిజర్వ్ ఫారెస్ట్ లో వదిలి వేయడం తో గ్రామస్థులు […]
తూర్పుగోదావరి జిల్లా అడ్డ తీగల మండలం మామిడి పాలెం గ్రామంలో గల ఓ ఇంట్లో కింగ్ కోబ్రా హల్ చల్ చేసింది. దీంతో ఇంట్లో వారూ, స్థానికులు వెంటనే అడ్డతీగల ఫారెస్ట్ కార్యాలయానికి సమాచారం అందించారు. ఫారెస్ట్ డిఆర్వో భాను ప్రకాష్, సిబ్బంది వైల్డ్ లైఫ్ స్టూడెంట్ సింధు ను వెంటపెట్టుకొని మామిడి పాలెం చేరుకున్నారు. చాకచక్యంగా 12 అడుగుల కింగ్ కోబ్రాని బంధించారు. అనంతరం తపస్వికొండ రిజర్వ్ ఫారెస్ట్ లో వదిలి వేయడం తో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.