
మాస్ మహారాజ రవితజ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఖిలాడీ. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సత్యానారాయణ కోనేరు, వర్మ సంయుక్తంగా ఎ స్టూడియోస్ ఎల్ ఎల్పి పతాకంపై నిర్మించారు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ఉన్నీయును ముకుందన్, మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 10 నుంచి ఖిలాడీ మ్యూజీక్ ఫెస్టివల్ పూర్తవుతుంది అంటూ పోస్టర్ ను విడుదల చేశారు. సెప్టెంబర్ 10న వినాయక చవితి. ఈ సందర్భంగా ఖిలాడీ ఇలా వేడుకలు జరుపుకుంటుందన్న మాట.