Etela Rajender: హుజూరాబాద్ నుంచే కేసీఆర్ పతనం.. ఈటల రాజేందర్
హుజూరాబాద్ ఉప ఎన్నికే సీఎం కేసీఆర్ పతనానికి నాంది అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. నోట్ల కట్టలు, మందు సీసాలు తమ గెలుపును ఆపలేవని వ్యాఖ్యానించారు. యుద్ధం మొదలైందని, ప్రగతి భవన్ లో కూర్చుని తన గొంతు నొక్కేందుకు కుట్ర పన్నుతున్నారని ఈటల ఆరోపించారు. తన సహచరుడు హరీష్ రావు ఆ కుట్రలను అమలు చేస్తున్నారని రాజేందర్ పేర్కొన్నారు.