Homeవార్త విశ్లేషణKarun Nair: ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో కరుణ్ నాయర్.. బీసీసీఐ పోస్ట్ వైరల్

Karun Nair: ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో కరుణ్ నాయర్.. బీసీసీఐ పోస్ట్ వైరల్

Karun Nair: మరికొన్ని గంటల్లోనే ఇంగ్లాండ్ టీమ్ ఇండియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. దాదాపు ఏడేళ్ల తర్వాత కరుణ్ నాయర్ తిరిగి భారత జట్టులో స్థానం సంపాదించించుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా బీసీసీఐ చేసిన పోస్ట్ తో కరుణ్ నాయర్ తుది జట్టులో ఉండటం ఖాయమనే సంకేతాలు కన్పిస్తున్నాయి. కరుణ్ నాయర్ రెడీ టూ గో అని ఎక్స్ ఖాతాలో ఓ పొస్ట్ చేసిన బీసీసీఐ.. సిరీస్ కు ముందు అతడు మాట్లాడిన వీడియోను పంచుకుంది. దీంతో ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ కు తుది జట్టులో కురుణ్ ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular