Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్కడప పేలుడు ఘటన.. కొనసాగుతున్న విచారణ

కడప పేలుడు ఘటన.. కొనసాగుతున్న విచారణ

ఆంధ్రప్రదేశ్ లో ని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో ఈ నెల 8ప జరిగిన పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ విచారణ కొనసాగుతున్నది. బుధవారం పేలుడు జరిగిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలించారు. ముగ్గు గనిలో పేలుళ్లు జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తు ఏపీ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version