https://oktelugu.com/

మీకెంత రుణపడి ఉన్నామో చెప్పలేం.. ఉపాసన కొణిదెల

ఒక జాతిగా నర్సులకు తామెంత రుణపడి ఉన్నామో చెప్పలేమన్న ఉపాసన కొణిదెల  వారి సేవలను కొనియాడారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బిజినెస్ ఉమెన్, నటుడు రాంచరన్ సతీమణి ఉపాసన కొణిదల ట్విట్టర్ ద్వారా స్పందించారు. కొన్ని నెెలల క్రితం దేవదూతలతో గడిపే ఆనందమయమైన క్షణాలు కొన్ని నాకు లభించాయి. ఒక దేశంగా మేము మీకెంత రుణపడి ఉన్నామో చెప్పలేం. మీకివే నా సుమాంజలి అని ఉపాసన పేర్కొన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 12, 2021 3:31 pm
    Follow us on