సుప్రీం కోర్టు 48 వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీం కోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణ శనివారం ప్రమాణం చేయనున్నారు. రాష్ట్ర పతి భవన్ లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్ వీ రమణ తో రాష్ట్ర పతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు.