Jasprit Bumrah: ప్రెస్ కాన్ఫరెన్స్ లో భార్య కాల్ చేసి అంతరాయం కలిగించినందుకు జస్‌ప్రీత్ బుమ్రా హాస్యాస్పదంగా స్పందించిన తీరు వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న టెస్టులో బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండో రోజు ఆట ముగిసిన తర్వాత బుమ్రా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు. నిజం చెప్పాలంటే నేను బాగా అలసిపోయా. అందుకే ఎక్కువగా సంబరాలు చేసుకోలేకపోయా. ఎగిరి గంతులు వేయడానికి ఇప్పుడు నేనేమీ 21 ఏళ్ల కుర్రాడిని కాదు. ఐదో వికెట్ వచ్చాక మళ్లీ బౌలింగ్ ను కొససాగించడానికి తర్వాత బంతి వేసేందుకు వెళ్లిపోయా అని బుమ్రా వెల్లడించాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన భార్య కాల్ చేసింది. కాల్ లిప్ట్ చేయమని అక్కడి వారు కోరగా లిఫ్ట్ చేయలేమంటూ నప్వులు పూయించాడు బూమ్రా.
Jasprit Bumrah at the PC. ❤️pic.twitter.com/BfqrHMePn1
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 12, 2025