https://oktelugu.com/

భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఇటలీ, నెదర్లాండ్స్ నిషేధం

భారత్ లో కరోనా కేసులు రికార్టు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతునే ఉంది. రెండు రోజుల క్రితం సింగపూర్, న్యూజిలాండ్, కెనడా దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాయి. తాజాగా ఈ జాబితాలో ఇటలీ, నెదర్లాండ్స్ చేరాయి. గత 14 రోజులుగా ఇండియాలో ఉన్న విదేశీయులు ఇటలీకి రాకుండా నిషేధం విధించే ఫైలు పై సంతకం చేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : April 26, 2021 / 09:35 AM IST
    Follow us on

    భారత్ లో కరోనా కేసులు రికార్టు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్న దేశాల సంఖ్య పెరుగుతునే ఉంది. రెండు రోజుల క్రితం సింగపూర్, న్యూజిలాండ్, కెనడా దేశాలు భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించాయి. తాజాగా ఈ జాబితాలో ఇటలీ, నెదర్లాండ్స్ చేరాయి. గత 14 రోజులుగా ఇండియాలో ఉన్న విదేశీయులు ఇటలీకి రాకుండా నిషేధం విధించే ఫైలు పై సంతకం చేసినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంద్రి రొబెర్టో స్పెరాన్జా ట్టిట్టర్ ద్వారా ప్రకటించారు.