Homeజాతీయం - అంతర్జాతీయంఎవరున్నా లేకున్నా ఐపీఎల్ ఆగదు.. రాజీవ్ శుక్లా

ఎవరున్నా లేకున్నా ఐపీఎల్ ఆగదు.. రాజీవ్ శుక్లా

సెప్టెంబర్ లో యూఏఈకి ఎవరొచ్చినా రాకపోయినా ఐపీఎల్ 14 వ సీజన్ ను పూర్తి చేస్తామని రాజీవ్ శుక్లా తెలిపారు. ఐపీఎల్ తిరిగి నిర్వహించినప్పుడు విదేశీ ఆటగాళ్లు వస్తారా లేదా అనే విషయంపై చర్చలు జరిపాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన మ్యాచ్ లను పూర్తిచేయాలనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాం. ఈ సీజన్ ను ఇలాగే మధ్యలో వదిలేయలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విదేశీ జట్టు ఆటగాళ్లు వచ్చి ఆడినా ఫర్వాలేదు. అలాగే ఎవరు అందుబాటులో లేకపోయానా మమ్మల్ని టోర్నీ నిర్వహించకుండా ఆపలేరు అని అన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular