కత్తి మహేశ్ కారు ప్రమాదంపై విచారణ

సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ మృతిపై పలు ఆరోపణలు వస్తుండటంతో నెల్లూరు పోలీసులు కారు ప్రమాదంపై విచారణ చేపట్టారు. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేవ్ ను నెల్లూరు నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో […]

Written By: Suresh, Updated On : July 14, 2021 6:12 pm
Follow us on

సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ మృతిపై పలు ఆరోపణలు వస్తుండటంతో నెల్లూరు పోలీసులు కారు ప్రమాదంపై విచారణ చేపట్టారు. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేవ్ ను నెల్లూరు నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతి పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో కోవూరు పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్ చేస్తున్న సురేష్ ను నెల్లూరు పిలిపించిన పోలీసులు కోవూరు స్టేషన్ లో విచారిస్తున్నారు.