https://oktelugu.com/

రోడ్డు ప్రమాదంలో నేషనల్ అవార్డు విన్నర్ కు గాయాలు

నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ నటుడు సంచారి విజయ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బెంగళూులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో సంచారి విజయ్ తల కుడివైపు గాయాలు కాగా వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. విజయ్ స్నేహితుడిని కలిసి బైక్ పై తిరిగి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంచారి విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు […]

Written By: , Updated On : June 13, 2021 / 06:11 PM IST
Follow us on

నేషనల్ అవార్డు విన్నర్, కన్నడ నటుడు సంచారి విజయ్ కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. బెంగళూులో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదంలో సంచారి విజయ్ తల కుడివైపు గాయాలు కాగా వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. విజయ్ స్నేహితుడిని కలిసి బైక్ పై తిరిగి తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంచారి విజయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ మీడియాకు తెలిపారు.