
స్టాక్ మార్కెట్లు ప్రారంభంలో లాభనష్టాల ఊగిసలాడినా, తరువాత మధ్యాహ్నానికి లాభాల్లోకి వచ్చేశాయి. మధ్యాహ్నా వరకు అప్ అండ్ డౌన్స్ కనిపించానా ఆ తర్వాత మాత్రం అంతకంతకూ ఎగిసి 275 పాయింట్ల లాభాల్లో కనిపించింది. గురువారం రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు అంతర్జాతీయ, ఆసియా మార్కట్ సానుకూలతుల కలిసి వచ్చాయి. అలాగే వ్యాక్సినేషన్ వేగవంతం ఇన్వెస్టర్ల సెంటిమెంటును కాస్త బలపరిచింది.