
హెదరాబాద్ కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్ లకు ఇండియన్ కెమికల్ సొసైటీ అవార్డులు దక్కాయి. ప్రొఫెసర్ సురేష్ సి. అమేటా అవార్డును ప్రొఫెసర్ కెడి సేన్ స్వీకరించనున్నారు. ఆచార్య జె.సి. ఘోష్ మెమోరియల్ అవార్డును వర్సిటీ ప్రొఫెసర్ అనునయ్ సమంతా ఎంపికయ్యారు. ఇండియన్ కెమికల్ సొసైటీ 57 వ వార్షిక సదస్సులో వీరిరువురు అవార్డులను అందుకోనున్నారు. రసాయన శాస్త్రవేత్తల సంఘం, దేశంలోని అనుబంధ విభాగాల సభ్యుల కోసం జాతీయ వేదికగా దీన్ని 1924లో స్థాపించారు.
Also Read: పెరుగుతున్న బాల్య వివాహాలు…. కరోనా కారణంగానే