
టీమ్ ఇండియా ఆటతీరు మారలేదు. మూడో వికెట్ కోల్పోయింది. పుజారా (4) పెవిలియన్ చేరాడు. అండర్సన్ వేసిన 19.3 ఓవర్ కు బెయిర్ స్టో చేతికి చిక్కాడు. దాంతో భారత్ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో కోహ్లీ (4), రవీంద్ర జడేజా ఉన్నారు. 20 ఓవర్లకు జట్టు స్కోర్ 39/3 గా నమోదైంది.
That swing @jimmy9 💫
Scorecard & Videos: https://t.co/Kh5KyTSOMS
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/rT9MZv3jpO
— England Cricket (@englandcricket) September 2, 2021