
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకు ఆలౌటైంది. వైస్ కెప్టెన్ అజింక్య(49), కెప్టెన్ విరాట్ కోహ్లీ (44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. 146/3 ఓవర్ నైట్ స్కోర్ తో ఆదివారం మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 71 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది.