Ind Vs Eng 2nd Test Day 2: ఇంగ్లాండ్ భారత్ రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో గిల్, జడేజా మధ్య భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. తొలి రోజు వరుసగా 2 వికెట్లు పంత్, నితీశ్ వి పడ్డాక జట్టు కుప్పకూలకుండా జాగ్రత్తగా ఆడారు. రెండో రోజు తొలి ఓవర్ లో 100 పరుగుల మార్కును దాటారు. క్రీజులో శుభ్ మన్ గిల్ 120, రవీంద్ర జడేజా 49 పరుగులతో క్రిజులో ఉన్నారు.