Ind Vs Eng 1st Test Day 5: భారత్ తో తొలి టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం వైపు సాగిపోతుంది. 371 పరుగుల లక్ష్యంతో రెండు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ కు ఓపెనర్లు శుభారంభం అందించారు. డకెట్ 59 పరుగుల, క్రాలే 42 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. 27 ఓవర్లలోనే 108 పరుగులు చేసింది ఇంగ్లాండ్ టీం.విజయం కోసం మరో 263 రన్స్ చేయాల్సి ఉంది. భారత బౌలర్లు ఈ పార్ట్ నర్ షిఫ్ ను బ్రేక్ చేస్తేనే మ్యాచ్ లో గెలిచే చాన్స్ ఉంటుంది.
Ind Vs Eng 1st Test Day 5: నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్లు
Most Popular
Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!
Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్...
Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..
Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…
Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..
Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
PNB Recruitment 2026: 545 ఉద్యోగాలు.. స్థిరమైన కెరీర్‌కు అవకాశం.. త్వరపడండి
PNB Recruitment 2026: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఇటీవల 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (ఎల్‌వోబీ) ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువరించింది. ఇది డిగ్రీ పూర్తి చేసి, బ్యాంకింగ్ రంగంలో కనీసం ఒక...


