4 Day Tests: నాలుగు రోజుల టెస్టు మ్యాచ్లను నిర్వహించేందుకు ఐసీసీ రెఢీ అయ్యింది. దీనిని సంబంధించిన రిపోర్టు రిలీజైంది. కానీ మూడు కీలక దేశాలకు మాత్రం ఆ విధానం నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. వరల్డ్ టెస్ట్ షిప్ కొత్త సైకిల్ ప్రారంభమైన విషయం తెలిసిందే. చిన్న దేశాలకు జరిగే టెస్ట్ మ్యాచ్ లకు నాలుగు రోజులు నిర్వహించాలన్న నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లకు మినహాయింపు ఉండనుంది.