దీదీ కోసం నా సీటును వదులుకుంటా.. ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం తన సీటును వదులుకునేందుకు సిద్ధమని ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ వెల్లడించారు. ఆమె కోసం ఈ మాత్రం త్యాగం చేయలేమా అని  ఎదురు ప్రశ్న వేశారామె. బెమాలా ఈస్ట్ నుంచి టీఎంసీ పార్టీ టిక్కెట్ పై ఎమ్మెల్యేగా రత్నా ఛటర్జీ విజయం సాధించింది. ఈమె కోల్ కతా మాజీ మేయర్ సోవాన్ ఛటర్జీ భార్య. ప్రస్తుతం వీరు వేరుగా ఉంటున్నారు. దీదీ చెబితే సంతోషంగా తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రత్న […]

Written By: Suresh, Updated On : May 9, 2021 2:42 pm
Follow us on

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం తన సీటును వదులుకునేందుకు సిద్ధమని ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ వెల్లడించారు. ఆమె కోసం ఈ మాత్రం త్యాగం చేయలేమా అని  ఎదురు ప్రశ్న వేశారామె. బెమాలా ఈస్ట్ నుంచి టీఎంసీ పార్టీ టిక్కెట్ పై ఎమ్మెల్యేగా రత్నా ఛటర్జీ విజయం సాధించింది. ఈమె కోల్ కతా మాజీ మేయర్ సోవాన్ ఛటర్జీ భార్య. ప్రస్తుతం వీరు వేరుగా ఉంటున్నారు. దీదీ చెబితే సంతోషంగా తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని రత్న తెలిపారు.