నేను డ్రగ్స్ తీసుకోలేదు: రకుల్
డ్రగ్స్ కేసులో నార్ఖోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB) విచారణకు హాజరైన నటి రకుల్ ప్రీత్ సింగ్ రియాతో తాను చాట్ చేశానని, కానీ డ్రగ్స్ తీసుకోలేదని విచారణలో చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరాదారులతోను తనకు ఎటువంటి సంబంధాలు లేనట్లు విచారణలో తెలిపింది. దాదాపుగా 4గంటల పాటు జరిగిన విచారణలో ఎన్సీబీ అధికారులు పలు కోణాలలో ప్రశ్నలు అడిగారు. ఈ కేసుకు సంబంధించి శ్రద్ధ కపూర్, దీపికా పదుకునే, షారా అలీఖాన్ లు విచారణకు హాజరు అవ్వాల్సి వుంది. Also […]
Written By:
, Updated On : September 25, 2020 / 06:58 PM IST

డ్రగ్స్ కేసులో నార్ఖోటిక్ కంట్రోల్ బ్యూరో(NCB) విచారణకు హాజరైన నటి రకుల్ ప్రీత్ సింగ్ రియాతో తాను చాట్ చేశానని, కానీ డ్రగ్స్ తీసుకోలేదని విచారణలో చెప్పినట్లు సమాచారం. డ్రగ్స్ సరఫరాదారులతోను తనకు ఎటువంటి సంబంధాలు లేనట్లు విచారణలో తెలిపింది. దాదాపుగా 4గంటల పాటు జరిగిన విచారణలో ఎన్సీబీ అధికారులు పలు కోణాలలో ప్రశ్నలు అడిగారు. ఈ కేసుకు సంబంధించి శ్రద్ధ కపూర్, దీపికా పదుకునే, షారా అలీఖాన్ లు విచారణకు హాజరు అవ్వాల్సి వుంది.
Also Read: చిరంజీవి అనుచరుడు.. బన్నీనా ? విజయ్ నా ?