తెలంగాణలో బార్లు ఓపెన్

తెలంగాణ లోని బార్లు, క్లబ్ ల యాజమాన్యానికి ఊరటనిచ్చే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సంక్షోభం కారణంగా మూసివేసిన బార్లను తెరవడానికి నిభంధనలతో తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే పర్మిట్ రూంలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. బార్లు క్లబ్ లలో నిర్వహించే మ్యూజికల్ ఈవెంట్స్, డాన్స్ లను నిషేధించింది. ప్రభుత్వ నిబంధనలను తప్పకుండ పాటించాలని లేదంటే కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది. Also Read: హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి

Written By: NARESH, Updated On : September 25, 2020 7:01 pm

Bars

Follow us on

తెలంగాణ లోని బార్లు, క్లబ్ ల యాజమాన్యానికి ఊరటనిచ్చే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సంక్షోభం కారణంగా మూసివేసిన బార్లను తెరవడానికి నిభంధనలతో తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే పర్మిట్ రూంలకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. బార్లు క్లబ్ లలో నిర్వహించే మ్యూజికల్ ఈవెంట్స్, డాన్స్ లను నిషేధించింది. ప్రభుత్వ నిబంధనలను తప్పకుండ పాటించాలని లేదంటే కఠిన చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.

Also Read: హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి