https://oktelugu.com/

గూగుల్ కు భారీ జరిమానా

టెక్ దిగ్గజం గూగుల్ కు ఫ్రాన్స్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు 500 మిలియన్ యూరోల ఫైన్ వేసింది. భారత కరెన్సీలో ఈ జరిమానా విలువ రూ. 4,415 కోట్లు. జరిమానాపై గూగుల్ ప్రతినిధులు స్పందించాల్సి ఉంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 13, 2021 / 01:00 PM IST
    Follow us on